జీవితం రసధుని

పక్షి జీవితం స్వేచ్ఛమయ జీవనం నీలి గగనం హిమనగం అడువులు లోయలు పూలపండ్ల తోటలు చింత తొర్రలు తాటి తోపులు శిథిల భవనాలు ఇక్కడ అక్కడని కాదు ప్రకృతియే పక్షి సహజ రాగాల పుట్టినిల్లు సంగీత రసధుని అందమైన రంగుల అహార్యం తన్మయత్వంలో సర్వజీవులు కంటి కెమరాకు చిక్కీ చిక్కని నివాస జిగిబిగిల కల్పనలు నేర్పుతాయి…