Take a fresh look at your lifestyle.

కాలుష్యపు కోరలు…

కాలుష్యం ఎవరివాళ్ళ
కాలుష్యం దేనివల్ల
మనేమే కాలుష్యం
ఎందుకంటారా…
పరిశుభ్ర పరికరం
మనలో ఉండే చేదు తత్వం…
తెలిసి తెలియని పని చేసి
వర్గంలో చెట్టు
ఉండే చోట కళేబరం…
ఎవరి నిర్లక్ష్యం వాళ్ళ
ధరిత్రి కూడా కన్నీరు
పెట్టక జలపతితో
భాదను పంచుకుంటుంది
ఎవరి వాళ్ళ.?

ప్రజలంతా నన్ను
కాలుష్య కోరలతో
నింపుతున్నారు
ఎవరి వాళ్ళ
మనకు మనమే
కాపాడుకోవాలి
పరిశుభ్రతను పెంచుకోవాలి..
వృక్ష ధర్మం వాన
సరిహద్దులే ప్రజలకు ధైర్యం…..
            – గిద్దలూరు సాయి కిషోర్‌

Leave a Reply