Take a fresh look at your lifestyle.
Browsing Category

ఎడిట్

Prajatantra News, Editor Articles, Yelamanda, Telangana Breaking News, Headlines Now, Today Latest News, Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news

ప్రభుత్వాలపైనే నమ్మకం సన్నగిల్లుతున్నదా ?

ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజలచే ఎంపిక కాబడి పాలన సాగిస్తున్న ప్రభుత్వాల పైనే క్రమేణ విశ్వాసం సన్నగిల్లు పోతున్నదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. గత కొద్ది రోజులుగా, ఆ మాటకు వొస్తే కొద్ది సంవత్సరాలుగా ఈ అనుమానాన్ని రాజకీయ పక్షాలు వ్యక్తం…
Read More...

నాడు దళిత ద్రోహి…నేడు అంబేద్కర్‌ ‌వారసుడు

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరు నెలల్లోనే మారిపోయాడా? లేక ఈ ఆరు నెలల్లో మోత్కుపల్లి నర్సింహుల్లోనే మార్పు వొచ్చిందా? ఎందుకంటే ఆరు నెలల క్రితం కాషాయ కండువా కప్పుకున్న మోత్కుపల్లి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను తిట్టిన…
Read More...

ఈటలతో ఢీ కొనేదెవరు ?

భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా హుజురాబాద్‌ ఎన్నికలబరిలో నిలిచిన ఈటల రాజేందర్‌ను ఢీ కొనేవారెవరెవరన్నది ఇంకా తేలక పోయినా ఆ నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల వేడిరాచుకున్నది. ఇక్కడ జరగాల్సిన ఉప ఎన్నిక కు ఇంకా నోటిఫికేషన్‌ ‌విడుదల కాకపోవడంతో…
Read More...

నిరుద్యోగులారా .. హమాలీ చేయండి ..!

రాష్ట్రంలో నిరుద్యోగ యువకులెవరూ ఇక ముందు ఉపాధి కోసం బెంగ పడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమయిన  ఉపాధి అవకాశాలను సృష్టించింది. అయితే ఆ ఉపాధి  మాత్రం సీజన్‌ల వారీగానే ఉంటది.. ఎంతలేదన్నా సంవత్సరానికి ఐదు నెలలపాటు  ఉపాధి పక్కా..!.…
Read More...

ఎత్తుగడలో దిట్ట..కెసిఆర్‌

‌ప్రతిపక్షాలను పల్టీకొట్టించి, లబ్దిపొందే విషయంలో కెసిఆర్‌ది అందెవేసిన చెయ్యి. రాష్ట్రంలో ఎక్కడైనా ఎన్నికలు వొస్తున్నాయంటే అందరి దృష్టి కేవలం ఎన్నికలపైనే ఉంటే, ఆయన మాత్రం పథకాల రచనలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తారు. అలా అని ఎన్నికలపై ఆయనకు…
Read More...

ఎన్నికల వేళ రెండు పార్టీలకు టిఆర్‌ఎస్‌ ‌చెక్‌

త్వరలో హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు జరుగనుండగా కాంగ్రెస్‌, ‌తెలుగుదేశం పార్టీలను గందరగోళంలో పడేసింది టిఆర్‌ఎస్‌. ఆ ‌పార్టీలకు చెందిన ముఖ్యనేతలను చేర్చుకోవడం ద్వారా ఒక విధంగా ఆ పార్టీలకు చెక్‌ ‌పెట్టినట్లైంది. అధికార పార్టీకి చెందిన ఈటల…
Read More...

పాదయాత్రలు సక్సెస్‌ ‌ఫార్ములానా ?

అధికార పార్టీని పడదోసి రాజ్యాధికారాన్ని దక్కించుకోవడానికి పాదయాత్రల ఫార్ములా చక్కటి రాజమార్గంగా రాజకీయ పార్టీలు భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే పేరున చేపడుతున్న ఈ పాదయాత్రలతో ప్రజలకు దగ్గరై తద్వారా…
Read More...

2023 ‌లక్ష్యంగా రాష్ట్రంలో రాజకీయాలు

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ళ సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనన్న ధీమాను ఆ పార్టీలు వ్యక్తంచేస్తున్నాయి. నిన్నటి వరకు స్థబ్ధతగా ఉన్న…
Read More...

జలజగడం రాజకీయ లబ్ధికోసమేనా ?

తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రాల మధ్య ఇటీవల రగులుతున్న జలజగడం రాజకీయ లబ్ధికోసమేనంటున్నాయి ప్రతిపక్షాలు. విడిపోయిన రెండు రాష్ట్రాలు నిన్నటివరకు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నప్పుడు, ఇప్పుడు భేదాభిప్రాయాలు ఎందుకు పొడసూపుతున్నాయన్నది ప్రశ్నగా…
Read More...

మళ్ళీ రగులుకుంటున్న రాఫెల్‌ ‌సెగ

రాఫెల్‌ ‌యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగినట్టు వొచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్ ‌ప్రభుత్వం దర్యాప్తు వేగవంతం చేయడంతో రాఫెల్‌పై మళ్ళీ దుమారం రచ్చకెక్కనున్నది. భాజపా ప్రభుత్వంపై రాజకీయ దాడికి విపక్షాల చేతికి ఆయుధం లభించినట్లయింది.…
Read More...