Take a fresh look at your lifestyle.
Browsing Category

ఎడిట్

Prajatantra News, Editor Articles, Yelamanda, Telangana Breaking News, Headlines Now, Today Latest News, Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news

టిపిసిసి ఎంపిక కాంగ్రెస్‌లో చిచ్చులేపనుందా?

కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక దాదాపు ఖరారైపోయిందంటున్నారు. ఏ నిమిషంలోనైనా ఆ పార్టీ అధిష్టాన వర్గం పేరును ప్రకటించవొచ్చన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆలస్యంగానైనా అధ్యక్ష స్థానానికి ఎంపిక చేసిన వ్యక్తి పట్ల ఆ…
Read More...

హననం అవుతున్న ప్రజాస్వామ్య విలువలు ..!

ప్రజాస్వామ్య దేశాలకు ఇండియా సహజ మిత్రుడు. నిరంకుశత్వం బెడదపై జరిగే పోరాటంలో ఇండియా ప్రజాస్వామ్య దేశాలతో  కలిసి పనిచేస్తుంది. ఈ మాటలన్నది మన ప్రధాని నరేంద్ర మోదీ. సందర్భం జి7 సమావేశం. మోదీ మాటల్లోకి వెళ్లే ముందు జి7 గురించి కాస్త వివరం…
Read More...

భూ విక్రయాలకు సిద్ధమైన ప్రభుత్వం..

రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించేందుకు కెసిఆర్‌ ‌ప్రభుత్వం సిద్ధమయింది .. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఆ మేరకు రాష్ట్ర యంత్రాంగం ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో పడింది. ఈ- వేలం ద్వారా…
Read More...

హుజురాబాద్‌లో ఈటల వర్సెస్‌ ‌టిఆర్‌ఎస్‌ ?

‌హుజూరాబాద్‌ ఎంఎల్‌ఏ, ‌మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌నేడు రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల పద్నాలుగున ఢిల్లీలో కాషాయ కండువ కప్పుకోవడానికి ముందు 12వ తేదీన్నే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాడనుకుంటున్నారు. ఈటల రాజీనామాతో మరోసారి…
Read More...

‘‌వానాకాలం’ హామీలు

మళ్ళీ వర్షాకాలం రానే వొచ్చింది. ఈసారి రాష్ట్రమంతటా విపరీతమైన వర్షాలుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మంగళ-బుధవారాల మధ్య రాత్రి అనుకోనంతగా విపరీతమైన వర్షం కురిసింది. దీని ప్రభావం ప్రధానంగా తెలంగాణ రైతాంగంపై పడింది. రైతులు పండించిన పంటను…
Read More...

ఉచిత వ్యాక్సిన్‌ ‌ప్రకటన వెనుక రాజకీయమేనా?

ప్రధాని ఉచిత వ్యాక్సిన్‌ ‌ప్రకటన వెనుక రాజకీయముందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ పార్టీలు. దేశంలో రెండో వేవ్‌ ‌విస్తృతంగా వ్యాపించి వేల సంఖ్యలో జనం చనిపోతున్నా ఉచితం పైన ఆలోచన చేయని ప్రధాని ఒక్కసారే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ ఎత్తుగడే…
Read More...

అవినీతి ఆరోపణల ఆస్త్రం – విపక్షాల పోరాటం

వొచ్చే ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకునే దశగా రాష్ట్రంలోని విపక్షాలు ఇప్పటినుండే పావులు కదుపుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన ఈ ఏడు సంవత్సరాలకాలంలో ప్రజలు ఆశించిన మేరకు ఫలాలను అందుకోలేకపోతున్నారు. ముఖ్యంగా నీళ్ళు, నిధులు, నియామకాలన్న…
Read More...

రాష్ట్రంలో మరో ‘ఉప’ పోరు

రాష్ట్రం మరో ఉప పోరు సిద్ధం కానుంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ ‌పార్టీ పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన దరిమిలా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్‌ ‌నియోజకవర్గానికిప్పుడు ఉప ఎన్నిక అనివార్యమయింది. రాష్ట్రంలో…
Read More...

ఫెడరలిజానికి మోదీ ప్రభుత్వం తూట్లు..

‌మొన్నటికి మొన్న కూడా బెంగాల్‌ ఐపిఎస్‌ అధికారులు కొందరిని ఢిల్లీ వచ్చి తమకు రిపోర్టు చేయాలన్నారు. ఇది పూర్తిగా నిరంకుశ వైఖరి తప్ప మరోటి కాదు. రాష్ట్రాలు కేంద్రానికి సబార్డినేట్‌ ‌కావు. రాజ్యాంగంలో కేంద్రం వైపు కాస్త మొగ్గు ఉన్నమాట వాస్తవమే…
Read More...

‌ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎపిసోడ్‌కు తెరపడేనా ..!

మరో వారం రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడెవరన్నది తేలనున్నట్లు దిల్లీ నుంచి ఊహాగానాలు మొదలయినాయి. . మరోసారి వాయిదా పడకుండా ఇప్పటికైనా ఈ ఎపిసోడ్‌కు తెరపడితే చాలంటున్నారు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం చెందిన…
Read More...