Take a fresh look at your lifestyle.

ధాన్యం దిగుమతిలో జాప్యమొద్దు

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐకేపి, పిఎసిఎస్‌ ‌సెంటర్లో కొనుగోలు చేసిన ధాన్యం దిగు మతుల్లో జాప్యం తగదని జిల్లా అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌డి. సంజీవరెడ్డి అన్నారు. నాగారం మండల కేంద్రంలోని వాసవి వసుధ మిల్లును అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఎక్కువ సంఖ్యలో హమాలీలను నియమించుకొని ధాన్యం దిగుమతులుల్లో వేగం పెంచాలని అన్నారు. దిగుమతిలో జాప్యం జరగడంతో ఐకేపిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆరై వాహిద్‌, ‌మిల్లుల యజమానులు ఉపేందర్‌, ‌రమేష్‌ ‌పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!