Take a fresh look at your lifestyle.
Browsing Category

ఎడిట్

Prajatantra News, Editor Articles, Yelamanda, Telangana Breaking News, Headlines Now, Today Latest News, Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news

Telangana Political Hot Topics: ఆ ‌పద్దెనిమిది మంది ఎవరు?

తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జైల్‌కు వెళ్ళటం ఖాయమని మరోసారి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రకటించారు. ఇప్పటికే చాలా సార్లు ఈ మాట అంటూ వొస్తున్న సంజయ్‌ ఈసారి దీనిపై మరికొంత వివరణ ఇవ్వడంతో ఇప్పుడు…
Read More...

 ‌స్వప్నం సాకారానికి ఇంకెన్నాళ్ళు..!

‘‘ఒక స్వప్నం సాకారమైంది. ఎన్నో నిర్బంధాలు, ఎన్నో అడ్డంకుల మధ్య తెలంగాణ సాకారం చేసుకున్న ఘనత తెలంగాణ ప్రజలకే దక్కుతుంది. ఆ విజయం తెలంగాణ ప్రజలకు మాత్రమే అంకితం. ఇప్పుడు మరో స్వప్నం దిశగా నా లక్ష్యం కొనసాగనుంది. అదే బంగారు తెలంగాణ సాధన.…
Read More...

వొచ్చే ఎన్నికలపై టిటిడిపి నజర్‌ ..?

తెలంగాణలో తమ పార్టీకి పునర్‌ ‌వైభవాన్ని తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్దపడుతున్నది. రెండు రోజుల క్రితం ఆ పార్టీ ఏర్పాటుచేసిన డిజిటల్‌ ‌మహానాడులో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ‌రెండు రాష్ట్రాలుగా…
Read More...

ఆనందయ్య ఆందోళన

దే శంలో ఇప్పుడు కొరోనా కన్నా  ఆనందయ్య మందు పైనే ఎక్కువ చర్చ జరుగుతున్నది. ఆనందయ్య ఇచ్చేది ఆయుర్వేద మందు కాదు, అది పక్కా నాటు వైద్యమని కొందరంటే, ప్రాచీన కాలం నుండి మనకు సంక్రమించిన వైద్యవిధానమని  మరికొందరి మధ్య నిత్యం వాదోపవాదాలు…
Read More...

దిల్లీ ప్రభుత్వం దిగిరావాల్సిందే..

దిల్లీ ప్రభుత్వం దిగివొచ్చేవరకు తమ ఆందోళన విరమించేదిలేదంటోంది సంయుక్త కిసాన్‌ ‌మోర్చ. కిసాన్‌ ‌మోర్చ దిల్లీ కేంద్రంగా ఆందోళన చేపట్టి బుధవారానికి ఆరునెలలైంది. ఈ ఆరు నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలేవీ ఫలప్రదం కాలేదు. కాగా, వ్యవసాయ…
Read More...

రైతులను భయపెడుతున్న యాస్‌ ‌తుఫాన్‌

‌యాస్‌ ‌తుఫాన్‌ ‌బుధవారం సముద్రతీరాన్ని దాటుతుందని వాతావరణ నిపుణులు చెప్పటంతో రైతాంగం భయపడిపోతున్నారు. దీని ప్రభావం తెలంగాణ పైన ఉంటుందని చెప్పడంతో వరి ధాన్యం కుప్పలను ఎలా కాపాడుకోవాలా అని బెంగపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం…
Read More...

లాక్‌ ‌డౌన్‌ – ‌తగ్గుతున్న పాజిటివ్‌ ‌కేసులు ..!

ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌ప్రకటించడంతో భారీ ముప్పు తప్పిందనే చెప్పోచ్చు. లాక్‌డౌన్‌ ‌విధించడానికి ముందు రాష్ట్రంలో పాజిటివ్‌ ‌కేసులు విపరీతంగా పెరుగుతూ వొచ్చాయి. ఒక  దశలో ఒక్క రోజులో పదివేల పాజిటివ్‌ ‌కేసులు నమోదైన…
Read More...

మొన్న సికిందరాబాద్‌ ‌గాంధీ.. నిన్న వరంగల్‌ ‌గాంధీ..!

ప్రతిపక్షాల విమర్శలు, ప్రజల ఆక్రందనలేవైతనేమి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని రెండు ప్రధానమైన హాస్పిటల్స్  ను సందర్శించడంతో కొంత స్వాంతన ఏర్పడింది.ఆయా హాస్పిటల్స్ లో వైద్యం పొందుతున్న కొరోనా బాధితులకు    కొంత…
Read More...

కెసిఆర్‌ ‌గాంధీ హాస్పిటల్‌ ‌సందర్శన

రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌  ‌సందర్శించారన్న వార్తను ముఖ్యంగా తెలుగు ఛానల్స్ ‌విపరీతమైన  ప్రాధాన్యాన్నిచ్చాయి. ముఖ్యమంత్రి కార్యక్రమాలకు ఛానల్స్ ‌ప్రాధాన్యమివ్వడమన్నది చాలా…
Read More...

సిఎం డైరెక్షన్‌, ‌గంగుల యాక్షన్‌.. ‌హుజురాబాద్‌ ఉప ఎన్నికకు రంగం సిద్ధం

హుజురాబాద్‌ ‌రాజకీయాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. సాధారణంగా అధికార ప్రతిపక్షాల మద్య జరిగే మాటల, చేతల యుద్ధం ఇప్పుడు స్వంత పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య జరగటం విశేషం. రాముడిని వీడని లక్ష్మణుడిగా ఇరవై సంత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి…
Read More...