Take a fresh look at your lifestyle.
Browsing Category

శీర్షికలు

Telugu Articles Online Reading. Best kathalu , Special  Stories Online Read. Prajatantra News Online

అలుపెరుగని పోరాట యోధుడు లోక్‌ ‌సత్తా శ్రీనివాస్‌

నరెడ్ల శ్రీనివాస్‌ అం‌టే తెలియక పోవచ్చు కాని, లోక్‌ ‌సత్తా శ్రీనివాస్‌ అనగానే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. చాలా మంది ఆయనను లోక్‌ ‌సత్తా శ్రీనివాస్‌ అనే పిలిచేవారు. సామాజిక న్యాయం, ఉద్యమాలకు ఆయన కేర్‌ ఆఫ్‌ అ‌డ్రస్‌ ‌గా నిలిచారు.…
Read More...

కేంద్ర ప్రభుత్వం అంతగా ఉలిక్కిపడిన ‘టూల్ కిట్’ లో అంశాలు ఏమిటి?

"దిశారవి లాంటి యువతరం పర్యావరణం వంటి అత్యంత ముఖ్యమైన అంశాల మీద చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో ఆలోచిస్తుండటం, ఒక కార్యాచరణలో వుండటం అనేవి దేశం గర్వించదగ్గ విషయాలు. కానీ ఇవే మన ప్రభుత్వాలకి కంటగింపుగా మారుతున్నాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా…
Read More...

ఆనందమయ జీవితానికి ఆర్థిక అక్షరాస్యతే పునాది..

మన విద్యా వ్యవస్థలో ఆర్థిక అక్షరాస్యత బోధనలకు చోటే లేదు. మొక్కై   వంగనిదే మానై వంగునా. లేత మనసులకు ఆర్థిక జ్ఞానాన్ని నేర్పే వెసులుబాటుకు తావే లేదు. ఆర్థిక క్రమశిక్షణను చిన్నతనం నుండే బోధించడంతో పెరిగి పెద్దవాడైనపుడు కుటుంబ పోషణలో స్థిరత్వం…
Read More...

తరగతుల ప్రారంభంతోనే మొదలైన ప్రయివేట్‌ ‌విద్యా సంస్థల దోపిడీ

అసలే కరోనా కాలం ఆపై పని దొరకని సమయం, ఎలాగో అలాగా కుటుంబాలను నెట్టుకొస్తున్న పేద వర్గాలు, చూసి చూసి ఖర్చు పెడుతున్నా మధ్యతరగతి వర్గాలు. ఇప్పుడిప్పుడే పని దొరుకుతుంది,మెల్ల మెల్లగా ఆదాయ మార్గాలు తెరుచుకుంటున్నాయి, పాఠశాలలు, కళాశాలలు…
Read More...

నవధాన్య సాగే నరధాత్రికి రక్ష

కోవిడ్‌ ‌మహమ్మారి సృష్టించిన ప్రళయం నుండి ప్రపంచం నెమ్మదిగా కొలుకుంటున్నది.జీవ సాంకేతిక శాస్త్రవేత్తల నిర్విరామ కృషితో వైరస్‌ ‌జినోము క్రమాన్ని కనుగొని ఆ వెలుగులో వాక్సిన్‌ ‌రూపొందించారు. అమెరికా,ఇంగ్లండ్‌,‌రష్యా, చైనా లతో పాటు భారత్‌ అం‌టి…
Read More...

మద్దతు ధరను చట్టంలో చేరిస్తే ఇబ్బందులేమిటో చెప్పాలి

సాగుచట్టాలపై కాంగ్రెస్‌ ‌యూ-టర్న్ ‌తీసుకున్నదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌పదే పదే చేస్తున్న ఆరోపణకు పార్టీ సీనియర్‌ ‌నాయకుడు జైరామ్‌ ‌రమేష్‌ ‌ఘాటైన సమాధానమిచ్చారు. రైతులకు, వర్తకులకూ మధ్య జరిగే లావాదేవీలు మద్దతు ధరకు దిగువగా…
Read More...

‘‘‌తిరోగమనంలో పోరాటాల ఫలితాలు’’

‘‘పోరాడితే పోయేదేమీలేదు బానిస సంకెళ్లు తప్ప ‘‘ అని శీశ్రీ అన్నట్లు..... ఉపాధ్యాయ సంఘం పెట్టుకునే హక్కు నుండి అర్ధరూపాయి ఇంక్రిమెంట్‌ ‌పొందడానికి పోరాటం చేసిన చరిత్ర ఉపాధ్యాయ సంఘాలకు ,ఉపాధ్యాయులకు ఉంది. సమాజ ప్రగతి ఆకాంక్షిస్తూ కృషి…
Read More...

తెలంగాణ చిన్నమ్మ ..!

"కాంగ్రెస్‌ ‌తెలంగాణ ఇచ్చింది. సోనియా అమ్మ తెలంగాణ ఇచ్చింది’’ అంటారు. సోనియా అమ్మను గుర్తుంచుకుంటే.. ఈ చిన్నమ్మను కూడా గుర్తుంచుకోండి. తెలంగాణకు మద్దతు ఇస్తామని మా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌హామీ ఇచ్చారు కాబట్టి, జన చేతన…
Read More...

‌డ్రాగన్‌ ‌దూకుడుకు కళ్ళెం వేసే పనిలో బిడెన్‌

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ ‌పదవిని స్వీకరించిన నెల రోజుల్లోనే తన అధికారాన్ని దిటవు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన అంతర్జాతీయ శక్తిగా ఎదిగేందుకు భారత్‌ ‌సాగిస్తున్న యత్నాలను అభినందించారు. ఆర్థిక రంగంలో, రక్షణ…
Read More...

మహిళాభ్యుదయ గీతాలాపన చేసిన ‘భారత కోకిల’

(నేడు‘సరోజినీ నాయుడు’ 142వ జయంతి సందర్భంగా) 13 ఫిబ్రవరి 1879న హైదరాబాద్లోని బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో డా: అఘోరనాథ్‌ ‌చటోపాద్యాయ (నిజామ్‌ ‌కాలేజ్‌ ‌ప్రిన్సిపల్‌) ‌మరియు బరదా సుందరీ దేవి పుణ్యదంపతులకు ప్రథమ సంతానంగా జన్మించిన సరోజినీ…
Read More...