Take a fresh look at your lifestyle.
Browsing Category

శీర్షికలు

Telugu Articles Online Reading. Best kathalu , Special  Stories Online Read. Prajatantra News Online

విద్యార్థులు, మహిళలు, మైనారిటీ సమూహాల పోరాటం

నిర్బంధాలకతీతంగా భారత లౌకిక రాజ్యాంగ విలువల పరిరక్షణకై.. ‘‘ఎంత తీవ్ర నిర్బంధం ఎదురైనా, ఆంక్షలు విధించినా ప్రజలు అంతకంటే పెద్ద ఎత్తున దానిని తిరస్కరిస్తారు అనేదానికి తార్కాణం హైదరాబాద్‌లో జరిగిన రెండు చారిత్రాత్మకమైన  ప్రదర్శనలు. అనేక…
Read More...

‌ప్రజల దారి వేరు.. పాలకుల దారి వేరు

అధికారంలోకి రాగానే ప్రజారంజకంగా పాలిస్తామని ఎన్నో హామీలిచ్చి, అధికారంలోకి రాగానే హామీలను తుంగలోకి తొక్కటం నేటి రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. అధికార సింహాసనంపై కూర్చోగానే గత విషయాలన్నిటినీ మరిచిపోయి, కేవలం తమ గద్దెను ఎలా…
Read More...

చేతులెత్తేసిన బిజెపి ..?

శాసనసభ ఎన్నికలను మరిపించేవిగా మున్సిపల్‌ ఎన్నికలకోసం రాజకీయ పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. టిఆర్‌ఎస్‌ ఓటమే ధ్యేయంగా భావిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే ఇందుకు కారణం. ఎన్నికల నోటిఫికేషన్‌…
Read More...

‘‘అం‌తా మా యిష్టం’’!…

ఎవ్వలనైనా సూపు తిప్పియచ్చు గని సదువుకునే పోరల్లు ఇంతాంతోళ్ళు కాదాయె! ఛల్‌! ‌కానూన్‌ ‌జేత్తె మాత్రం కండ్లు మూసుకోమ్మంటె ఎట్లని మర్లవడేకాడికచ్చి యునీవర్సిటీలన్ని బగ్గుమనె! చీమలే కదా అని పుట్టలేలుబెట్టి బస్తీ మే సవాలన్న  పాముకేంఎరుకయింది.…
Read More...

దమ్మున్న హీరోయిన్‌..!

ప్రచారం కోసం ఎత్తుగడలు అవసరం లేదు. మనిషికి వ్యతిరేకంగా మనిషి, వారి మధ్య ఉండే అసహనం చాలు. దీపికా పదుకునే మంగళవారం ఢిల్లీలోని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్శిటీ నిష్క్రమణ ద్వారం దాటి వెళ్ళగానే జాతీయవాదానికి పోరాడుతున్నామని చెప్పుకునే…
Read More...

రక్తసిక్తమైన అమరావతి

అమరావతిరాజధాని ఆందోళన రక్తసిక్తంగా మారింది. రాజధానిని మూడు ముక్కలు చేయాలని ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలు గత ఇరవై అయిదు రోజులుగా చేస్తున్న ఆందోళన శుక్రవారం ఉద్రిక్తంగా మారింది.…
Read More...

వినకపోతే వొదిలేయాల్సిందే..!

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పటికే చాలావరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయినప్పటికీ ఆశావహుల్లో మాత్రం ఆశ చావడంలేదు. ఆరునూరైనా తాము ఈ ఎన్నికల్లో పోటీచేసి తీరుతామన్న ధృడ…
Read More...

దీపికా ఇచ్చిన బలమైన సందేశం

జేఎన్‌యు విద్యార్థులను పరామర్శించాలనే ఆమె నిర్ణయానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు సమాజంలో ఉన్నాయని అందరికి ఎరుక ఉన్న అంశమే. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించే వాతావరణమే దేశంలో లేని తరుణంలో మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రశ్నించే వారిని…
Read More...

ఏడేళ్ళ తర్వాత లభించిన ఊరట

దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన అత్యాచారం కేసుకు సంబంధించి తీవ్ర పోరాటం చేస్తున్న నిర్భయ తల్లిదండ్రులకు ఏడు సంవత్సరాల తర్వాత ఊరట లభించింది. ఎట్టకేలకు పాటియాల హౌస్‌ ‌కోర్టు గతంలో ఢిల్లీకోర్టు దోషులపై జారీచేసిన డెత్‌వారంట్‌ను ఈ జనవరి 22న అమలు…
Read More...

దేశంలో కొనసాగుతున్న చెట్ల కూల్చివేతలు..

అటవీ భూముల విధ్వంసంపై సమగ్ర సమాచారం పర్యావరణ వేత్తల వద్ద ఉంది. ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ ‌విడుదల చేసే నివేదికలు తప్పుల తడకలు. వన్యమృగ సంరక్షణ ఉద్యమ నాయకుడు ఎండి మధుసూదన్‌ ఈ ‌నివేదిక ఎక్కువ తికమక పెడుతోందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ నివేదికలో 30 శాతం…
Read More...