Take a fresh look at your lifestyle.
Browsing Category

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news, AP Breaking Now, Ys Jaganmohan Reddy, Chandrababu naidu

సెప్టెంబర్‌ 20‌నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి

విజయవాడ,ఆగస్ట్ 12 : ‌సెప్టెంబర్‌ 20‌నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ పక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం విజయవాడలో పంచాయతిశాఖ మంత్రి కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగల భర్తీపై ఉన్నతస్థాయి సక్ష…
Read More...

నెల రోజుల్లో 1.39 లక్షల మంది రికవరీ

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ‌బారిన పడి కోలుకుంటున్న వారి శాతం గణనీయంగా పెరుగుతోంది.రాష్ట్రంలో గత నెల రోజుల్లో 1.39లక్షల మంది వైరస్‌ ‌నుంచి కోలుకున్నారు.మొత్తం రాష్ట్రంలో నమోదైన 2.44 లక్షల పాజిటివ్‌ ‌కేసుల్లో ఇప్పటి వరకు 1.54…
Read More...

వైయస్సార్‌ ‌చేయూత పథకానికి జగన్‌ శ్రీ‌కారం

45-60 ఏళ్ల మధ్యనున్న అక్కచెల్లెమ్మలకు ఆర్థిక చేయూత ఏటా రూ.18750 చొప్పున 4 ఏళ్లపాటు రూ. 75వేలు జమ అమరావతి,ఆగస్ట్ 12 : ‌చరిత్రాత్మక రీతిలో వైయస్సార్‌ ‌చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ‌ప్రారంభించారు. తాడేపల్లిలోని తన నివాస కార్యాలయం నుండి…
Read More...

ఎపిలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తి తోడ్పాటు పేదలకు ఫలాలు అందాలన్నదే తమ విధానం ఎపి బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు విజయవాడ,ఆగస్ట్ 11 : ‌వచ్చే  2024లో జరిగే ఎన్నికల ద్వారా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా…
Read More...

25 ‌లక్షల కొరోనా పరీక్షలు

ఇప్పటి వరకూ 25,34,304 మందికి పరీక్షలు తాజాగా 7,665 మందికి పాజిటివ్‌ అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. సోమవారం నాటికి 25 లక్షల పరీక్షలు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి…
Read More...

ఎపిలో కొరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు

రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షలకు పైగా కొరోనా పరీక్షలు త్వరగా పాజిటివ్‌ ‌కేసులను గుర్తించేలా వైద్యుల కృషి ప్రతి జిల్లాలోనూ వైరాలజీ ల్యాబ్‌ల ఏర్పాటు కొరోనా నివారణకు కేంద్ర సాయమే ముఖ్యం ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం జగన్‌…
Read More...

‌శ్రీశైలంలో 107.45 టీఎంసీలు

ప్రాజెక్టులోకి 1.87 లక్షల క్యూసెక్కుల ప్రవాహంసాగర్‌లో 233.59 టీఎంసీలకు చేరిన నీటి నిల్వగోదావరిలో క్రమేణాపెరుగుతున్న వరద ప్రవాహంఅమరావతి/ శ్రీశైలంప్రాజెక్ట్: ‌కృష్ణా నదిలో వరద ప్రవా హం క్రమేణా తగ్గుతూ వస్తో ంది.సోమవారం సాయం త్రం ఆరు గంటలకు…
Read More...

గవర్నర్‌ ‌కృష్ణాష్టమి సందేశం

అమరావతి,ఆగస్ట్10: శ్రీ ‌కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ‌గవర్నర్‌ ‌బిశ్వ భూషణ్‌ ‌హరిచందన్‌ ‌రాష్ట్ర ప్రజలకు తన హృదయపూర్వక శుభాకా ంక్షలు తెలిపారు.భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు భోదించిన సందేశాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ…
Read More...

ఆదాయం కోసమే దర్శనాలన్నది అవాస్తవం

‌తిరుమల: టీటీడీ ఆదాయం కోసమే శ్రీవారి దర్శనాలు చేయిస్తోందని మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఈవో అనిల్‌కుమార్‌ ‌సింఘాల్‌ ‌స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు లోబడి రోజుకు 12 వేల మందికి దర్శనం కల్పించే ఏర్పాట్లు…
Read More...

ఎపి నూతన పారిశ్రామిక విధానం ఆవిష్కరణ

అమరావతి,ఆగస్ట్ 10 : ఆం‌ధ్రప్రదేశ్‌ ‌నూతన పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్‌ ‌రెడ్డి ఆవిష్కరించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పాలసీ విడుదల చేశారు. కార్యక్రమంలో ఎపిఐఐసి ఛైర్‌పర్స్ ‌రోజా కూడా పాల్గొన్నారు.  …
Read More...