Take a fresh look at your lifestyle.
Browsing Category

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news, AP Breaking Now, Ys Jaganmohan Reddy, Chandrababu naidu

ఇం‌ద్రకీలాద్రిపై కొరోనా కలకలం దుర్గగుడి సిబ్బందికి కొరోనా

విజయవాడ,ఆగస్ట్ 18 : ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టడంలేదు. రాష్ట్రంలోని ఆలయాల్లో సైతం కరోనా కలకలం…
Read More...

టూరిస్టులకు శుభవార్తనందించిన ఏపీ ప్రభుత్వం

సచివాలయం: కరోనా కారణంగా పర్యాటక ప్రాంతాలన్నీ బోసిపోయాయి. అయితే సెప్టెంబర్‌ ‌మొదటివారం నుంచి పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతినిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ‌తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 20న…
Read More...

రూ. 4,000 కోట్లతో అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి

స్కూళ్ల తరహాలో ‘నాడు-నేడు’ ద్వారా సదుపాయాలు సీఎం జగన్‌ ‌సమీక్షలో పలు కీలక నిర్ణయాలు చిన్నారుల ప్రీ స్కూల్‌ ‌విద్యపై ప్రత్యేక దృష్టి ప్రత్యేక పాఠ్య ప్రణాళిక బాధ్యతలు విద్యాశాఖకు ఇకపై వైఎస్సార్‌ ‌ప్రీప్క్రెమరీ స్కూళ్లుగా అంగన్‌వాడీలు …
Read More...

మరో రెండు రోజులపాటు పాటు విస్తారంగా వర్షాలు

ప్రజలను హెచ్చరించిన అధికారులు విజయవాడ,ఆగస్ట్ 17 :  ‌రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.ఉత్తర కోస్తాంధ్ర, దక్షి కోస్తాంధ్ర,రాయలసీమ ప్రాంతాలలో ఉరుములు,మెరుపులతో పాటు…
Read More...

ఇం‌టర్‌ ‌సిలబస్‌ 30 ‌శాతం కుదింపు

సైన్స్, ఆర్టస్ ‌సబ్జెక్టుల వివరాలు వెబ్‌సైట్లో పెట్టిన బోర్డు  అమరావతి: కోవిడ్‌-19 ‌నేపథ్యంలో విద్యాసంవత్సరంలో కాలేజీల్లో బోధన సాగించే పరిస్థితి లేకపోవడం, తరగతుల నిర్వహణ ఆలస్యం కానుండడంతో ఇంటర్మీడియెట్‌ ‌బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర…
Read More...

జెఎన్టీయూ భవనలకు సిఎం జగన్‌ ‌శంకుస్థాపన

పల్నాడు ప్రాంతానికి మేలు జరగగలదని వ్యాఖ్య అమరావతి,ఆగస్ట్ 17 : ‌గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో జేఎన్టీయూ శాశ్వత భవనాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ ‌విధానంలో సోమవారం శంకుస్థాపన చేశారు. సుమారు…
Read More...

ఇకనుంచి గ్రామాల్లో డిజిట్‌ ‌పేమెంట్స్ ‌యూపిఐ చెల్లింపులకు జగన్‌ శ్రీ‌కారం

అమరావతి,ఆగస్ట్ 17 : ‌గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ ‌పేమెంట్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. నేషనల్‌ ‌పేమెంట్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా(ఎన్‌పీసీఐ), కెనరా బ్యాంక్‌ల సహకారంతో సచివాలయాల్లో యూపీఐ చెల్లింపుల…
Read More...

కొరోనాను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది

జగన్‌ ‌సిఎం కావడంతో ఎపికి స్వర్ణయుగం టిడిపి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది జెండా ఆవిష్కరణ సభలో సజ్జల రామకృష్ణారెడ్డి  అమరావతి,ఆగస్ట్ 15: ‌ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాను ఆంధ్రప్రదేశ్‌ ‌సమర్థంగా ఎదుర్కొంటుందని…
Read More...

24 ‌గంటల్లో 9,779 మంది డిశ్చార్జ్

అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ ‌వైరస్‌ ‌బారిన పడిన బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 66.17 శాతంగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 8,943 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా.. 9,779 మంది కోలుకున్నారు. మొత్తం 97 మంది…
Read More...

‌సీఎం జగన్‌ ‌నేతృత్వంలో… ఆంధ్రప్రదేశ్‌ ‌సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌ : ఆం‌ధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నదని ప్రభుత్వ జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారు, దేవులపల్లి అమర్‌ అన్నారు. జగన్‌…
Read More...