Take a fresh look at your lifestyle.

ఎన్‌సీసీకి వ్యతిరేకంగా.. కేరళ అసెంబ్లీ తీర్మానం

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ.. ఈ చట్టానికి వ్యతిరేకంగా మంగళవారం కేరళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌తీర్మానం ప్రవేశ పెట్టారు. కేరళలో ఎలాంటి నిర్బంధ శిబిరాలు ఉండబోవని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ…

2010-2019 దశాబ్దం.. ప్రతిఘాతక విప్లవాలపై వెల్లువెత్తిన ప్రతిఘటన

"రైతేరాజు, దేశానికి వెన్నెముక అని గౌరవం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతాంగం పరిస్థితి సంక్షోభంలో ఉంది. నవంబర్‌ 2018‌లో 24 రాష్ట్రాల నుండి 35 వేల మంది రైతులు, కూలీలు పంటల కనీస మద్దతుధర కోసం, రుణాల నుండి విముక్తి కోసం ఢిల్లీ…

కొత్త సంవత్సరం..పాత సమస్యలు..!

కాల గమనంలో మరో సంవత్సరం గడిచిపోయింది..2019 సంవత్సరం పోతూ మన ముందు పలు గంభీరమయిన సమస్యలను వొదిలిపెట్టింది. కాలమే అన్ని సమ్యలకు పరిష్కారం చూపుతుంది ..అనుకునే వారు లేకపోలేదు..! కాలం కూడా నిస్సహాయతను వ్యక్తం చేస్తుందా అన్న అనుమానం కలిగేలా…

మానసిక శారీరక ఎదుగుదలకు యోగా: కలెక్టర్‌

మానసికంగా, శారీరకంగా ఎదుగుదలకు యోగా ముఖ్యమైందని కలెక్టర్‌ ‌హరిత అన్నారు. ప్రభుత్వ పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయులకు స్థానిక ఇండోర్‌ ‌స్టేడియంలో సోమవారం రెండు రోజుల యోగ శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్‌ ‌హరిత ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ…

ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలి కలెక్టర్‌ ‌శ్వేతామహంతి

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం వివిధ ప్రాంతాల నుంచి 74 ఫిర్యాదులను జిల్లా కలెక్టర్‌ ‌శ్వేతామహంతి ప్రజావాణిలో ధరఖాస్తులను స్వీకరించారు. ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను జిల్లా కలెక్టర్‌కు అందచేయడం తో తక్షణమే తమ సమస్యలు…

పౌరసత్వ సవరణ బిల్లుపై.. ప్రతిపక్షాలవి అనవసర రాద్దాంతం

పౌరసత్వ సవరణ బిల్లు పై కొన్ని పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. సోమవారం ఆయన విలే కరులతో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న ముస్లింలకు అన్యాయం చేసే చట్టం కాదని.. టెర్రరిస్టులకు, చొరబాటుదారులకు అందులో…

‘‌నరసింహావతారం’లో దర్శనమిచ్చిన స్వామివారు

అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ స్వామివారు భక్తులకు నరసింహావతారంలో దర్శనమిచ్చారు. రామలయం నుంచి స్వామివారిని కూర్మావతారం రూపునిగా తీర్చిదిద్ది పల్లకి ద్వారా కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు తీసుకొచ్చారు. మేళ తాళాలు,…

భద్రాద్రి అభివృద్ది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం

భద్రాచలం అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, ముఖ్యమంత్రి ప్రకటించిన 100 కోట్లు నిధులు జాడ లేవని మిత్రులకు సన్మానాలు తప్ప సమస్యలు పట్టవని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, ‌మాజీ…

నూతన వేడుకలకు 110 టీంలతో డ్రంక్‌ అం‌డ్‌ ‌డ్రైవ్‌ ‌తనిఖీలు: సిపి

నూతన సంవత్సర వేడుకల సందర్బంగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు వందకుపైగా డ్రంక్‌ ‌డ్రైవ్‌ ‌టీంలు విధులు నిర్వహిస్తారని వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమీషనర్‌ ‌నగర ప్రజలకు సూచించారు. పోలీస్‌ ‌కమీషనరేట్‌ ‌పరిధిలో ఈ నెల 31వ తేది ఆర్థ్రరాత్రి…

రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలి

పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కేంద్రంలో మోదీతో చీకటి ఒప్పందాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో ఎంఐఎంకు జంకుతు పాలన సాగిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని…