Take a fresh look at your lifestyle.
Browsing Category

కవితా శాల

Kavithashaala Telugu Articles, Prajatantra News, Editor Articles, Yelamanda, Telangana Breaking News, Headlines Now, Today Latest News, Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news

జీవన ధైన్యం…

ఆకలితో జగడం మనిషికి ఈ నాటిది కాదు. సందర్భమేదైనా, అందుకు కారణాలు ఎలాంటివైనా జానెడు పొట్ట కోసం అనునిత్యం ఆకలి యుద్ధం మనిషికి తప్పడం లేదు. మానవాళి బ్రతుకును వెక్కిరించి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిన కలికాలపు మహమ్మారి కరోనా. ప్రపంచ జీవన కదలికే…
Read More...

లోభం ప్రలోభం – ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యంలో ప్రలోభాల రాజ్యం వాగ్దానాలతో  ఆర్థిక విధ్వంసం ఎన్నికల వేళ  ఎడాపెడా హామీలు హద్దుమీరిన తాయిలాల వర్షం వాగ్దానాలన్నీ  నీటిమీద  రాతలుగా అమలుకు నిధులెక్కడివని అప్పుచేసి  పప్పుకూడు రీతిగా ప్రజలపై పన్నుల భారం తో దివాలాకోరు  …
Read More...

గురుదేవో… నమోస్తుతే

గురువర్యా ! అమ్మ ఒడిలాంటి మీ బడి సన్నిధిలోనే కదా బతుకు పాఠం నేర్చుకుంది మీ విజ్ఞాన జ్యోతులే కదా భవిత దారి చూపుతుంది మమ్ము ఉన్నతులు చేయ మహర్షిగా అవతరించారు విజ్ఞానులుగా తీర్చిదిద్ద మేధో మధనం చేశారు విజ్ఞాన సుధా రసాలు మదిలో…
Read More...

సేవా తత్పరిణి మదర్‌ ‌థెరిసా

అల్బేనియాలో పుట్టింది రోమన్‌ ‌క్యాథలిక్‌ ‌సన్యాసిని అయింది భారత పౌరసత్వం స్వీకరించింది మిషనరీస్‌ ఆఫ్‌ ‌చారిటీని స్థాపించింది నూట ఇరవై మూడు దేశాలకు విస్తరింపజేసింది పేదలను అక్కున చేర్చుకుంది రోగస్తులను ఆదరించింది అనాధలకు అండగా…
Read More...

గుండెను ఈదిన గొంతు

మరిగిన మనసుతో అరిగిన బతుకులో నాలుక పారిన చోటల్లా మొలిచిన ప్రతి గుర్తు గద్దర్... మోసిన అనుభవాన్ని అక్షరంలో రంగరించి మెదడుకు రుచి చూపి చూపి పెలే పల్లవి మోతరా గద్దర్ నిప్పుల్ని నమిలి మింగి ముళ్లను వాటేసుకుని మట్టితో కలసి మెలసి…
Read More...

ఈశాన్యం మూల

ఈశాన్యం మూల కొండల్లో కోనల్లో ఆకాశం నిండా అలుముకున్న పొగ చూశారుగా.. మీరందరూ చూశారుగా.. ఆజ్యం పోసి మూడు నెలలైనా వీసమెత్తు కదలిక లేకుండా మొసలి కన్నీరు కార్చే గుంటనక్క మాటలు విన్నారుగా .. పచ్చని ప్రకృతి తల్లి ఒడిలో కొండల్లో…
Read More...

కాలంతో సంభాషించిన కవి కాలమ్స్

‌కోడం కుమారస్వామి, తెలుగు అధ్యాపకులు, ఎల్‌.‌బి. బి.ఇడి. కళాశాల, వరంగల్‌, 9848362803 ‌రచయితలు రాజ్యం చేతిలో బందీలయినపుడు ఆ నిర్భంధ పరిస్థితుల్లో నిరీక్షణ, మానవీయ సంబంధ బాంధవ్యాలు, నిరాశ, నిస్పృహలను ఏదో రూపంలో వ్యక్తీకరిస్తారు.…
Read More...

పైశాచికం

కొన్ని పరిస్థితులకు తలవొగ్గితే నీ పరువేం పోదు నీ నిసహాయత చూసి హేళన చేయనీయి నవ్విన నాప చేను పండించి చూపించు చదువుకుంటేనే సంస్కారం వస్తుంది అనుకునే వెర్రి భ్రమల్లోబతకొద్దమ్మ తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దే కుసంస్కారులు…
Read More...

నగ్నంగా నడిచింది దేహం కాదు…..అది దేశం..

యుగాలు దాటొచ్చిన మనిషిని మృగాలుగా మార్చింది ఎవ్వడు ? పాలిచ్చిన అమ్మల రొమ్ములను బరి తెగించి ఊరేగించిన ఉన్మాదానికి ఊతమిచ్చింది ఎవ్వడు ? వేట కుక్కల్ని ఉసి గొల్పింది ఎవ్వడు ? విద్వేషాన్ని రక్త నాళాలలోకి ఎక్కించింది ఎవ్వడు? తల్లుల…
Read More...

సకల భోగభాగ్యలు ఇచ్చే పండుగ

ఆషాడ మాసంలో వచ్చే పండుగ గ్రామదేవతలకు మొక్కులు తీర్చే పండుగ నైవేద్యాలు పెట్టే పండుగ సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే పండుగ ఆనందాలు వెల్లి విరిసే పండుగ పసుపు, వేపరెమ్మలతో ఊరేగించే పండుగ వర్షాకాలంలో వచ్చే రోగాలను తరిమేసే పండుగ…
Read More...