Take a fresh look at your lifestyle.
Browsing Category

కవితా శాల

వైరస్‌.. ‌సీరియస్‌

పురపోరు ముగిసింది లాక్‌ ‌డౌన్‌ ‌పిలుస్తోంది జనం చూపు అటువైపు! సర్కారు మాట ఎటువైపు? ప్రచారంతో పెరిగింది వాడలల్ల వ్యాపించింది రోజూ చావులను చూస్తున్నం ఎవరివంతోనని వణుకుతున్నం వద్దంటె వాళ్ళు ఆగట్లేదు ఇల్లు దాటొద్దంటె వినట్లేదు…

గొప్పగా ఆడండి

ఈ దేశప్రజల ఆర్తనాదలు వింటు అవనతమయ్యే ఈదేశపు జెండా గుండెనుబాదుకుంటుంటే ప్రపంచ కప్పులు గెలిచిన దేశభక్తుల్లారా ఈ దేశపు చితాభస్మం పూసుకుని ప్రజలశవాలమీద ఆడండి ఇప్పుడు - దర్పల్లి సాయికుమార్‌

ప్యాకింగ్‌…!!

‌వచ్చేనా దేశవ్యాప్త లాక్‌ ‌డౌన్‌ ‌మొదలయుందా కౌంట్‌ ‌డౌన్‌ ఆగని మరణ మృదంగం రాష్ట్రాల్లో కొరోనా  వీరంగం నియంత్రణ తారక మంత్రం పట్టించుకోరు ఈ తంత్రం విచ్చలవిడిగా తిరుగుడు వైరస్‌  ‌వొడిలో వొరుగుడు దవాఖాన ల్లో ప్యాకింగ్‌…

ఓ ‌విజ్ఞానమా నీవెక్కడ ?

వినోదభరిత విహారయాత్రలలో నేనక్కడ అందరిని అలరించే ప్రకృతిలో నేనక్కడ ఓ విజ్ఞానమా నీవెక్కడ ? వేదాలను ఔపాసన పట్టిన మేధావుల ప్రసంగాలలో నేనక్కడ సాహితీస్రష్టల ఇష్టాగోష్టుల్లో నేనక్కడ ఓ విజ్ఞానమా నీవెక్కడ ? విద్యా కేంద్రాల్లో విజ్ఞాన…

ఈ ‌పాపం పాలకులదే..!

వ్యాధి కన్నా వైద్య చికిత్స గుండెల్లో గుబులు రేపుతోంది వైరస్‌ ‌కన్నా ఏలికల పోకడ ఎదల చీల్చి చెండాడుతుంది ఆప్తులు పోయారన్న బాధ కన్నా అంత్యక్రియల ఊహే వేధిస్తోంది ఆసుపత్రి గడప తొక్కడమంటే నరకంలోకి అడుగిడుతున్నంత కలవరం రోగిని…

ఉరుకులాట….!!

ఉన్నోడు ఉరుకులాడుతాండు ఎంత ఖర్చు కైనా ఊగుతాండు వోటు కింతని లెక్కలేసుకుంటాండు పంచేందుకు దారులేసు కుంటాండు లిక్కర్‌ ‌ను డెన్లకు తరలించుకుంటాడు వోట్లంటే మద్యం మే కదా? వోటు కు నోటు ఇవ్వడమే కదా? ప్రలోభాలకు ఎన్నో బహుమతులు!! తెలిసిందే..…

ఎం‌దుకో తొందర….!!

తప్పదిక సెల్ఫ్ ‌లాక్‌ ‌డౌన్‌ ‌లేదంటే ఊపిరికి కౌంట్‌ ‌డౌన్‌ ఎవరికివారే కావాలి అప్రమత్తం కాదంటే అనాలి చావుకు చిత్తం జనతా లాక్‌ ‌డౌన్‌ ‌పెట్టలేదు ఆ దిశగా సర్కారు పోలేదు గాలితోనూ వ్యాపిస్తుందట ఎక్కడైనా వైరస్‌ ‌కమ్ముకున్నదట చావు…

గిదెట్ల ప్రజాస్వామ్యం!?

విచ్చేసే ‘పుర’ ఎన్నికల సీజన్‌ ‌చూడు పార్టీలకు ‘ఓటు’ విజన్‌ ‌పాత పాటకే సరికొత్త రాగం రాజకీయాలకిదో ‘పాడు’ రోగం విమర్శల జడివాన కురిపిస్తరు హమీల అమలు మరిపిస్తరు బజార్లో తేల్చుకందమంటరు రానీకి ముఖం చాటేస్తుంటరు ప్రలోభాలకు గురి…

ఎరువుల దరువు రైతులకు బరువు

భారీగా ధరలు పెరిగిన ఎరువు అన్నదాతలు మొయలేరు బరువు ఉన్నట్లుండి కిసాన్‌ ‌ల పై పడ్డది పిడుగు ఇక యవసాయం అప్పుల మడుగు సాగుదారుడే  దేశానికి వెన్నెముక మాటల్లో చూడు ఎంత మంచి పోలిక చేతుల్లో నడ్డివిరిచేస్తవి కదురా పాలిక ఎవడేలిన గిదే తీరు…

మందిలోకి.. బందీ!!

కోబ్రా బందీని వదిలిండ్లు మళ్ళీ జన్మంటూ ఇచ్చిండ్లు పరిమళించిన మానవత్వం మావోయిస్టులది అదేనంటారా తత్వం కల్లముందర కనిపిస్తున్న సత్యం దేశమంతా చూస్తున్నది ఈ నిత్యం భీకర యుద్ధభూమిలో చిక్కిండు తన నిండుపాణం దక్కిచ్చుకుండు నక్సలైట్ల చెరలో  …