Take a fresh look at your lifestyle.

జర్నలిస్టుల హామీలను సీఎం కేసీఆర్ జర్నలిస్టుల హామీలను సీఎం కేసీఆర్ వెంటనే నెరవేర్చాలి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 31: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలని రంగా రెడ్డి జిల్లా టియుడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎన్నోసార్లు హామి ఇచ్చారే తప్పా, ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టియుడబ్ల్యుజె (ఐజేయు) పిలుపు మేరకు సోమవారం బడంగ్ పేట్ లో పోస్టు కార్డులతో జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపటి, సీఎం కేసీఆర్ కు పోస్టు కార్డులు పోస్టు చేశారు. ఈ సందర్బంగా అనంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లయినా జర్నలిస్టులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ముఖ్యంగా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ రాష్టం ఏర్పాడి దాదాపు పది ఏళ్లు కావస్తున్నా జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. అర్హులైన జర్నలిస్టుందరికీ ఇండ్ల స్థలాలు, హెల్త్​ కార్డులు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. అంతకుముందు బాలాపూర్ మండల పరిధిలోని వివిధ పత్రికల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు పోస్ట్ కార్డులపై తమ డిమాండ్లను రాసి సీఎం కేసీఆర్ కు ప్రగతి భవన్ కెసిఆర్ కు పోస్టు కార్డులను పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్​ జర్నలిస్టులు కె.ఆంజనేయులు, సిహెచ్ శ్రీధర్, ప్రమోద్ కుమార్, జయంత్, బొల్లంపల్లి ఆంజనేయులు, రమేష్, ఎం.అమరేశ్వర్ రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారువెంటనే నెరవేర్చాలియుడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 31: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలని రంగా రెడ్డి జిల్లా టియుడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎన్నోసార్లు హామి ఇచ్చారే తప్పా, ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టియుడబ్ల్యుజె (ఐజేయు) పిలుపు మేరకు సోమవారం బడంగ్ పేట్ లో పోస్టు కార్డులతో జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపటి, సీఎం కేసీఆర్ కు పోస్టు కార్డులు పోస్టు చేశారు. ఈ సందర్బంగా అనంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లయినా జర్నలిస్టులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ముఖ్యంగా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ రాష్టం ఏర్పాడి దాదాపు పది ఏళ్లు కావస్తున్నా జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. అర్హులైన జర్నలిస్టుందరికీ ఇండ్ల స్థలాలు, హెల్త్​ కార్డులు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. అంతకుముందు బాలాపూర్ మండల పరిధిలోని వివిధ పత్రికల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు పోస్ట్ కార్డులపై తమ డిమాండ్లను రాసి సీఎం కేసీఆర్ కు ప్రగతి భవన్ కెసిఆర్ కు పోస్టు కార్డులను పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్​ జర్నలిస్టులు కె.ఆంజనేయులు, సిహెచ్ శ్రీధర్, ప్రమోద్ కుమార్, జయంత్, బొల్లంపల్లి ఆంజనేయులు, రమేష్, ఎం.అమరేశ్వర్ రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply