Take a fresh look at your lifestyle.
Browsing Category

ప్రత్యేక వ్యాసాలు

Special Stories Kavithashaala Telugu Articles, Prajatantra News, Editor Articles, Yelamanda, Telangana Breaking News, Headlines Now, Today Latest News, Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news

‘‘‌ప్రజల మనిషి,కమ్యునిష్టు ఉద్యమ నేత,పాత్రికేయులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు ,వైతాళికుడు వట్టికోట…

నేడ వట్టికోట ఆళ్వారుస్వామి వర్ధంతి అతను ఒక ఉద్యమకర్త,సేవాశీలి,కమ్యునిష్టు నేత,ప్రచురణకర్త, పాత్రికేయులు, నవలలకు ప్రాణం పోసిన మేదావి, ధిక్కార స్వరం, వైతాళికుడు, అభ్యుదయ రచయిత. వట్టికోట ఆళ్వారుస్వామి. ‘ప్రజలమనిషి’ నవల ద్వారా ప్రజల కోసం…
Read More...

మానసిక వికాసానికి భరోసా టెలి మెంటల్‌ ‌హెల్త్ ‌ప్రోగ్రామ్‌

‘‘ఒత్తిడి, ఆతృత, నిరాశ, భయాందోళనలు, కుంగుబాటు, పోస్ట్ ‌ట్రామాటిక్‌ ‌స్ట్రెస్‌ ‌డిజార్డర్లు, మత్తు పదార్థాలు, ఆత్మహత్య ఆలోచనలు, సంక్షోభ ప్రేరేపిత మానసిక సమస్యలు, మానసిక ఆరోగ్య అత్యవసర పరిస్థితులతో బాధ పడేవారికి ఈ హెల్ప్ ‌లైన్‌ 24/7 ఎం‌తగానో…
Read More...

పెను ముప్పుకు కళ్లెం వేయాలి

‘‘‌మన ఇంటిగా పిలుచుకునే ‘‘భూగోళానికి’’ మనమే చేజేతులా హాని తలపెడుతున్నాం. దరిమిలా జీవకోటికి, మన ఆరోగ్యానికి, భద్రతకు మనుగడకు విఘాతం చేస్తున్నామనే సోయి కూడా లేకుండా పోతుంది... తాను బతకాలంటే ? ముందు ప్రకృతి బతకాలనే ఇంగిత జ్ఞానం మనలో మెండుగా…
Read More...

జీవనశైలి మార్పులతో క్యాన్సర్‌ ‌వ్యాధి దూరం

నేడు ‘ప్రపంచ క్యాన్సర్‌ ‌దినం’’ శరీరంలోన ఏదైన ఒక అవయవ భాగంలో కణజాలం అపరిమితంగా, నియంత్రణ లేకుండా పెరగడం మరియు ఇతర కణజాలానికి వ్యాపించడం వల్ల గడ్డలు ఏర్పడే అనారోగ్య స్థితిని క్యాన్సర్‌ ‌వ్యాధిగా పిలుస్తారు. అతి ప్రమాదకర ప్రాణాంతక క్యాన్సర్‌…
Read More...

సామాజిక వ్యాప్తిగా మారుతున్న కోవిడ్‌-19?

ఇన్సాకాగ్‌ అధ్యయన ఫలితాల ఆధారంగా ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న 3వ వేవ్‌ ఓమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌ద్వారా తేలికపాటి కోవిడ్‌-19 ‌వ్యాధి లక్షణాలతో హాస్పిటల్స్ , ఐసియూ అడ్మిషన్లు తక్కువగా, మరణాలు స్వల్పంగా నమోదు అవుతున్నాయని, ఇండియాలో నేడు…
Read More...

కార్పొరేట్‌ అనుకూల బడ్జెట్‌

‘‘‌దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే, ఏ దేశ ప్రగతి అయినా ఆ దేశ విద్యా విధానంపై ఆధారపడి ఉంటుందని, విద్యాభివృద్ధిలో ముందంజలో ఉన్నప్పుడే దేశ ప్రగతి సాధ్యమని, అభివృద్ధి చెందిన దేశాల చరిత్రలు స్పష్టం చేస్తుండగా, అటువంటి అత్యంత కీలక రంగమైన…
Read More...

డిజిటల్‌ ‌రూపాయి అంటే..?

 మంగళవారం బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ ‌ప్రకటించిన డిజిటల్‌ ‌రూపాయి అంటే ఏమిటి..? ప్రభుత్వం డిజిటల్‌ ‌రూపాయిని సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌డిజిటల్‌ ‌కరెన్సీగా ప్రారంభిస్తోంది. సీబీడీసీ అంటే ఏమిటి..? దాని అవసరం ఉందా..? ఇది పౌరులకు ఏమి…
Read More...

ముద్రణా యంత్ర ఆవిష్కర్త గ్యూటెన్ బర్గ్

 ఫిబ్రవరి 3...జోహన్ గ్యూటెన్ బర్గ్ జయంతి మానవ చరిత్రలో జరిగిన అనేక ఆవిర్భావాల్లో ప్రజల జీవన సరళినే కాకుండా మనసుల్ని, హృదయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఒక్క ముద్రణ విధానమే అని చెప్పవచ్చు. ముద్రణా విధానమే లేకుంటే మానవాళి ప్రగతి…
Read More...

సమతా మూర్తి మహా విగ్రహావిష్కరణకు సిద్దం

శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు సర్వం సన్నద్ధం శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల కోసం ముచ్చింతల్‌ ‌దివ్య క్షేత్రం ముస్తా బైంది. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు వేడుకలను కనీ వినీ ఎరుగని రీతి లో నిర్వహించ…
Read More...

పల్లపు/చిత్తడి భూముల వ్యవసాయానికి భారత్‌ ఎం‌దుకు విలువ ఇస్తోంది?

ఫిబ్రవరి 2వ తేదీని ప్రపంచ పల్లపు/చిత్తడి భూముల దినోత్సవంగా పాటిస్తారు. ప్రజలకు, భూమండలానికి పల్లపు/చిత్తడి భూముల కీలక ప్రాధాన్యంపై చైతన్యం కలిగించడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం. 1971 సంవత్సరంలో ఇరాన్‌ ‌నగరం రామ్‌ ‌సార్‌ ‌లో పల్లపు భూములపై…
Read More...