Take a fresh look at your lifestyle.

సిబిఎస్ఇ జాతీయ పోటీలకు ఎంపికైన అవనీష్ బోలిశెట్టి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : కాంబాట్ తైక్వాండో, స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థి అవనీష్ బోలిశెట్టి, కోచ్ నరసింహ మాస్టార్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొంది చెన్నైలో జరిగిన సిబిఎస్ఇ సౌత్ జోన్ తైక్వాండో పోటీలలో 14 సంవత్సరాలలోపు 37 కిలోల బరువు కంటే తక్కువ బరువు బాలుర విభాగంలో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించి సిబిఎస్ఇ జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. అవనీష్ బోలిశెట్టి సిబిఎస్ఇ జాతీయ పోటీలకు ఎంపిక కావడం పట్ల కోచ్ హర్షం వ్యక్తంచేశారు. తమ అకాడమీ విద్యార్థి జాతీయ స్థాయిలో కూడా పతకం పొందగలడని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply