Take a fresh look at your lifestyle.
Browsing Tag

spot died

తుపాకి మిస్ ఫైర్..హెడ్ కానిస్టేబుల్ మృతి

భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు మండలం కొమరరం పరిధిలోని కాచన పల్లి పోలీస్ స్టేషన్ లో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయుధాలు శుభ్రం చేస్తుండగా  ఈ ఘటన జరిగింది.
Read More...