కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు తరగతుల భవనాన్ని ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి
కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 1: కందుకూరు రెవెన్యూ పరిధిలోని కొత్తగూడలో నిర్మించిన కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు తరగతుల భవనాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,విద్యాలయాలకు కేరాఫ్ గా మహేశ్వరం నియోజకవర్గం నిలచిందని ఆమె పేర్కొన్నారు.మహేశ్వరం నియోజకవర్గంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా అభివృద్ధి చెందుతుందని మహేశ్వరం,కందుకూరులు విద్యాలయాలకు నిలయాలుగా…