Take a fresh look at your lifestyle.

హరీష్ రావును కలిసిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ  మంత్రి  తన్నీరు హరీష్ రావుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ విజయానికి సంపూర్ణ సహకారం అందించిన మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి  శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు.

Leave a Reply