అమరధీరకు జోహార్
త్యాగాల ఘనుడు వీరత్వాల భానుడు ఉద్యమాల సేనుడు తెలంగాణ కధన భేరి కాసోజు శ్రీకాంతాచారి ప్రత్యేక తెలంగాణ కోసం పోరు జెండై ఎగిరినవాడు పర పీడన విముక్తి కోసం రణ కెరటమై ఎగసినవాడు వలస పాలకుల దాష్టికంపై ధిక్కార పాటై మోగినవాడు దోపిడీదారుల గుండెల్లో విచ్చు కత్తై మెరిసినవాడు బూర్జువా వ్యవస్థ మీద ఆగ్రహ సెగలై…