Take a fresh look at your lifestyle.

మానవత్వం.!

మనిషి మానవత్వం
మనిషి ఆత్మ(విశ్వాసం)గౌరవం
మనిషి నిండు కుండ ధైర్యం
మనిషికి మంచి తెలుసు
మని(గా)షి వర్షంతో ఆడుకుంటాడు
మనిషి ద్వివలే నటన కర్త
మనిషి జీవనం వయస్సుతో
ఉంటుందని మరిచిపోయి
డబ్బుతో స్నేహం చేస్తాడు
మనిషి ఒక వస్తువే కానీ
వస్తువు తనతో
తయారువుతుందని
మరిచిపోయి బానిసగా
మారి డబ్బు జీవితాన్నీ
రెండు చక్రాలుగా
విభజిస్తుందని
తేలికపాటి వృద్యాప్యం
వస్తుందని మరిచిపోయి
కలియుగములో ముడిపడిన్నామని
మరిచిపోయి తాను త్రవ్వుకున్న
లోతులో తానే పడిపోతాడు…
గిద్దలూరు సాయి కిషోర్‌
‌రాయదుర్గం.

Leave a Reply