తీవ్రవాద కోరల్లో విశ్వమానవాళి..!

తీవ్రవాదం విచక్షణారహిత విధ్వంస రచన మాత్రమే. ఉగ్రవాద కోరలు అమాయకులను కబలించడానికే. ప్రపంచ దేశాలన్నీ తీవ్రవాద వేడికి మాడుతున్నాయి. సైనిక బలగాలతో పాటు అమాయక సామాన్య ప్రజలు కూడా తీవ్రవాద వేటుకు బలి అవుతున్నాయి. 2017 తర్వాత అత్యధికంగా తీవ్రవాదుల విష విధ్వంసానికి 2023లో 22 శాతం అధికంగా 8,352 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది.…