సింగరేణి కార్మికులకు లాభాల్లో కోత
కార్మికులకు అన్యాయం జరిగింది: మాజీ మంత్రి హరీష్ రావు సింగరేణి కార్మికులకు ఇచ్చే లాభాల్లో తెలంగాణ ప్రభుత్వం కోత విధించడంపై మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. మొత్తం రూ.4,701 కోట్ల లాభంలో 33శాతం బోనస్‌గా ప్రకటించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారని విమర్శించారు.‘లాభాల…