వరంగల్ లో వైరాలొజీ లాబ్

కాకతీయ మెడికల్  కళాశాల లో 1.73కోట్ల తో ఏర్పాటు చేసిన వైరలోజి ల్యాబ్ ను రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి  ఎరబెల్లి దయాకర్ రావు , స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  శ్రీమతి సత్యవతి రాథోడ్ లు కలిసి  ప్రారంభించారు.
వరంగల్ పార్లమెంట్ సభ్యులు దయాకర్, మేయర్ గుండా ప్రకాష్ , ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి  జిల్లా కలెక్టర్  రాజీవ్ గాంధీ హనుమంతు , నగరపాలక సంస్థ కమిషనర్  మరియు    ప్రిన్సిపాల్ కే ఏం సి పాల్గొన్నారు.ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లా లకు సంభందించిన కరోనా కేసులను  ఇక్కడ పరీక్షిస్తారు. రీజనల్  ల్యాబ్ గా పిలిచే ల్యాబ్ లో మొత్తం  28 వైరస్ టెస్టులు చేస్తారు.
Kakatiya Medical CollegeVirology Lab in Warangal
Comments (0)
Add Comment