Take a fresh look at your lifestyle.

జస్టిస్‌ ఎన్వీ రమణకు ఎపి సీఎం జగన్‌ ‌శుభాకాంక్షలు

సుప్రీమ్‌ ‌కోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ ‌నూతలపాటి వెంకట రమణకు ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

శనివారం ఆయన తన అధికారిక ట్విటర్‌ ‌ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply