Take a fresh look at your lifestyle.

నాకు నువ్వు రక్ష…నీకు నేను రక్ష

  • మనం ఈ లోకానికి రక్ష…
  • సోదర సోదరీమణులు ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్… 
  • రాష్ట్రప్రజలకు రక్షా బందన్ శుభాకాంక్షలు…. మంత్రి హరీష్ రావు 
ప్రజలకు మంత్రి హరీష్ రావు రాఖీ పౌర్ణమి రక్షా బంధన్ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ. అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల  అనుబంధానికి ప్రతీక ఈ రక్షా బందన్ అని అన్నారు.. ఈ మంచి అనుబంధాన్ని  ఆప్యాయత ను పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవలన్నారు. కొరోనా  నేపథ్యంలో స్వీయ నియంత్రణనే మనకు శ్రీరామ రక్ష అని ఒకరికొకరు నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష అని మనం ఈ లోకానికి రక్ష అని చాటి చెప్పేవిధంగా సోదర సోదరిమణుల  ఆత్మీయ రక్షణ తో పాటు మీ  అనుబంధాన్ని , మాస్క్ ధరించి సానిటైజర్ ఉపయోగించి ,భౌతిక దూరం పాటిస్తూ రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని   ప్రజలను ఈ సందర్భంగా కోరారు.

Leave a Reply