Take a fresh look at your lifestyle.

నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

Yadadri sri Lakshmi Narasimhaswamy Brahmotsavas from today

  • మార్చి 4న కల్యాణోత్సవం
  • 5న రథోత్సవం
  • ఈ యేడు కూడా బాలాలయంలోనే
  • ఉత్సవాల నిర్వహణ

య్రాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్మ్రత్సవాలు బుధవారం 26వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. 26 వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు బ్మ్రత్సవాలను నిర్వహిం చనున్నారు. ప్రధాన ఆలయ విస్తరణ పనులు జరుగుతుండటంతో ఈ యేడుకూడా బాలాలయం లోనే ఉత్సవాలను నిర్వహిస్తారు. వార్షిక బ్మ్రత్సవాల్లో భాగంగా ఈ నెల 28 వ తేదీన అలంకార వేడుకలను నిర్వహిస్తారు. మార్చి 3 వ తేదీన ఎదుర్కోలు, మార్చి 4 వ తేదీన తిరుకల్యాణం, మార్చి 5వ తేదీన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం, మార్చి 7 వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో వార్షిక బ్మ్రత్సవం ముగుస్తుంది.

మార్చి 2 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు యాదాద్రిలో సాంస్క•తిక ఉత్సవాలు జరగనున్నాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్మ్రత్సవాల్లో భాగంగా.. యాదాద్రిలో జరిపే నిత్యపూజల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ నెల 26 నుంచి మార్చి 7 వ తేదీ వరకు శాశ్వత, మొక్కు కల్యాణోత్సవాలు, బ్మ్రత్సవాలు, సుదర్శన నరసింహ •మాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. భక్తులు సహకరించాలని కోరారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy