Take a fresh look at your lifestyle.

మాకొద్దీ పురుగుల అన్నం..!

Worms rice for us ..!

తుర్కపల్లి,  మండలంలోని రాంపూర్‌ ‌తండా మోడల్‌ ‌స్కూ ల్‌లో మధ్యాహ్నం విద్యార్థులకు పెట్టె భోజనం లో పురుగులు రావడంతో పురుగు అన్నం పెట్ట కండి అని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.  ప్రభుత్వంలు ప్రత్యేకంగా తీసికొని కేవలం ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని దృష్టి పెట్టుకొని ప్రవేశపెట్టిన మద్యాహ్నం భోజ నాన్ని అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు పురుగుల అన్నం తినాల్సివస్తుందని విద్యార్థులు తెలిపారు. అన్నంలో పురుగులు వస్తున్నాయి, అన్నం, కూరలు బాగా లేవని చెలిపిన పట్టించు కునేవారే లేరని విద్యార్థులు తెలిపారు. మెనూ పాటించడం లేదన్నారు. ఈ పాఠశాలకు దూర ప్రాంతాల నుండి వచ్చే పిల్లలకు తిప్పలు పడు తున్నట్లు విద్యార్థులు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply