Take a fresh look at your lifestyle.

బతుకమ్మ చీరల పంపిణీ బహిష్కరించిన మహిళలు

 మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటలో ఎంపీపీ గుంత మౌనిక బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలపై మాట్లాడిన తీరుకు నిరసనగా చీరల పంపిణీ బహిష్కరించిన గ్రామ మహిళలు.

Leave a Reply