Take a fresh look at your lifestyle.

108 అం‌బులెన్స్‌లో మహిళ ప్రసవం

108 ఆంబ్లెన్స్‌లో ఓతల్లి మగబిడ్డకు జన్మనిచ్చిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే మండలంలోని ముత్యాలంపాడు గ్రామానికి చెందిన పొడియం తులసి పురిటినెప్పులతో 108 పోన్‌ ‌చెయ్యగా, పాల్వంచ అంబ్లెన్స్ ‌సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని హాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మద్యలో కాన్పు అయింది. సిబ్బంది ఈఏంటి వై భాస్కర్‌, ‌పైలెట్‌ ఇం‌ద్రనీల్‌ ‌తల్లి బిడ్డను క్షేమంగా ప్రాధమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు.

Leave a Reply