Take a fresh look at your lifestyle.

కోదండకు ఎవరిదో అండ!!

అర్ధబలం లేని  కోదండ
ఉద్యమ సమాజమే అండ
రాష్ట్రోద్యమంలో రాటుదేలిండు
రాష్ట్రం వచ్చాక పక్కకు జరిగిండు

ప్రశ్నించే పాత్ర నిర్వహిస్తా నన్నాడు
అదే దారిలో అడుగులు వేస్తున్నాడు
చట్టసభలో అడుగుపెట్టాలనుకున్నడు
ఎమ్మేల్సీ బరిలోదిగి తలపడుతున్నడు

- Advertisement -

‘ప్రశ్నించే గొంతు’ పేరిట చీలిండ్లు
‘వ్యతిరేక వోట్ల’ ను చీలుస్తాండ్లు
గట్టెక్కేనంటారా  ప్రొ.కోదండరాం!!
పట్టభద్రలు చెపుతారా..రాం..రాం!!!

కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్ 

Leave a Reply