Take a fresh look at your lifestyle.

కేసీఆర్ ఎక్కడ..?  యువకుల మెరుపు నిరసన..!

బైక్ పై ప్రగతి భవన్ వైపు దూసుకొచ్చిన ఇద్దరు  యువకులు  exit గేట్ వద్ద నిరసన తెలిపి వెళ్లిపోయారు. మెరుపు వేగం తో రావడం తో
 యువకులు పోలీసులకు చిక్క లేదు.ప్రగతి భవన్ వద్ద నిరసన కారుడు ప్లే కార్డు తో హల్  చల్ చేసాడు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ అంటూ ..ఆయన మా ముఖ్యమంత్రి.. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం నా హక్కు.. అని ఇంగ్లీష్ లో ఉన్న ప్లే కార్డు ను యువకుడు ప్రదర్శించాడు.

Leave a Reply