Take a fresh look at your lifestyle.

బెడిసిందెక్కడ..?

ఏం జరిగిందంటవ్‌
‌దేనికి విభేదాలంటవ్‌
‌తమ్ముడంటూ పిలిచిండంట
అన్న వెంట నడిచిండంట

ఎక్కడో ఎదో సరిపడనట్లుంది
అక్కడే  మరి బెడిసినట్లుంది
తెగేదాకా చెరోవైపు లాగిండ్లు
సర్కారును పలుసదనం చేసిండ్లు

పవర్‌ ‌కోసం ఇగ కొట్లాట!!
తెలంగాణకు ఇదో తండ్లాట!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్ , ‌ప్రజాతంత

Leave a Reply