Take a fresh look at your lifestyle.

కిడ్నీ పేషెంట్‌ ‌కు మేముసైతం అర్ధిక సహయం

మండలం లోని ఏడూళ్ల బయ్యారం చెందిన  కిడ్నీ పేషెంట్‌ ‌గుడే  వెంకటేశ్వర రావు కు మేముసైతం మిత్రమండలి చారిటబుల్‌ ‌ట్రస్ట్ ‌మంగళవారం 5 వేల రూపాయలు ఆర్థిక సహయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేముసైతం మిత్రమండలి కన్వీనర్‌ ‌దోసపాటి నాగేశ్వర రావు, రంగా శ్రీనివాస, మారుతి శ్రీనివాస్‌, ‌వల్లభనేని రమణ, చిందుకూరి ఏడుకోండలు, రొడ్డ సైదులు మేకల గోపీ రమణ, బొల్లు రామకృష్ణ , గోల్డ్ ‌షాప్‌ ‌నరేందర్‌ ‌తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply