Take a fresh look at your lifestyle.

వైరస్‌.. ‌సీరియస్‌

పురపోరు ముగిసింది
లాక్‌ ‌డౌన్‌ ‌పిలుస్తోంది
జనం చూపు అటువైపు!
సర్కారు మాట ఎటువైపు?

ప్రచారంతో పెరిగింది
వాడలల్ల వ్యాపించింది
రోజూ చావులను చూస్తున్నం
ఎవరివంతోనని వణుకుతున్నం

వద్దంటె వాళ్ళు ఆగట్లేదు
ఇల్లు దాటొద్దంటె వినట్లేదు
తెలంగాణలో వైరస్‌  ‌వైరస్‌!!
‌పాలకుల్లో కనిపించని సీరియస్‌!!!

కత్తెరశాల కుమారస్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు,ప్రజాతంత్ర

Leave a Reply