Take a fresh look at your lifestyle.

రోశయ్య మృతి పట సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీ సంతాపం

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీ సంతాపం తెలిపారు. రోశయ్య కుమారుడితో ఫోన్లో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు.

మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్‌ ‌గాంధీ సంతాపం ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు రోశయ్య కుమారుడు శివతో రాహుల్‌ ‌ఫోన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి రోశయ్యకు ఉన్న అనుబంధాన్ని కాంగ్రెస్‌ ‌నేత గుర్తు చేసుకున్నారు.

Leave a Reply