రాజకీయ కోవర్ట్
విపక్షాలు అలర్ట్
‘హస్తం’ నీడన ఉంటు
‘గులాబీ’ కి నమ్మినబంటు
లోపాయికారీ ఒప్పందం
పవర్ తో గాఢ అనుబంధ•ం
చూడు కాంగ్రెసులో కౌసికుడు
రామాయణంలో విభీషణుడు
అడ్డంగా బుక్కయ్యిండు
‘మీడియా’ లో వైరలయిండు
కప్పుకున్న ముసుగు తొలగింది
నిజరూపం బహిర్గత మయింది
రెండు పడవల పై ప్రయాణం!!
సంక్షోభంలో రాజకీయ యానాం!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్ జర్నలిస్టు, ప్రజాతంత్ర