Take a fresh look at your lifestyle.

వరవరరావు పరిస్థితి విషమం..?

విప్లవ కవి వరవరరావు ను శుక్రవారం ముంబయి తలోజా జైలు నుంచి JJ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసులు చిక్కడపల్లి పోలీసుస్టేషన్ కు తెలిపారు. పోలీసులు వి. వి. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.వివి అనారోగ్య పరిస్థితి దృష్యా ఆయనను కలుసుకునేందుకు గాను కుటుంబసభ్యులు ముంబయి వెళ్ళేందుకు అనుమతించినట్టు హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించారు. వరవరరావు కుటుంబసభ్యుల ప్రయాణ ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా  ఒక DCP coordinate చేస్తున్నట్టు కమిషనర్ చెప్పారు.

Leave a Reply