Take a fresh look at your lifestyle.

ఉరుకులాట….!!

ఉన్నోడు ఉరుకులాడుతాండు
ఎంత ఖర్చు కైనా ఊగుతాండు
వోటు కింతని లెక్కలేసుకుంటాండు
పంచేందుకు దారులేసు కుంటాండు
లిక్కర్‌ ‌ను డెన్లకు తరలించుకుంటాడు

వోట్లంటే మద్యం మే కదా?
వోటు కు నోటు ఇవ్వడమే కదా?
ప్రలోభాలకు ఎన్నో బహుమతులు!!
తెలిసిందే.. గెలిచేందుకు ఇకమతులు!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్ 

Leave a Reply