Take a fresh look at your lifestyle.

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌

న్యూ దిల్లీ, జనవరి 21 : ప్రస్తుత భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌  ‌పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కరోనా విజృంభించిన గత రెండేళ్లలో ఆమె ఆర్థిక మంత్రిత్వ శాఖకు పూర్తి బాధ్యత వహించారు. కాగా ఈసారి బడ్జెట్‌ ‌రూపొందించడంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి తన టీమ్‌లోని 8 మంది సభ్యులు హెల్ప్ ‌చేస్తున్నారు.

Leave a Reply