Take a fresh look at your lifestyle.

పదవీవిరమణ పొందిన వారికి మళ్లీ ఆహ్వానాలు

టిటిడి నిర్ణయంతో తిరిగి విధుల్లోకి రమణదీక్షితులు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకున్నది. పదవీ విరమణ పొందిన అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతోపాటు అర్చకులను విధుల్లో చేరాలంటూ ఆదేశాలు జారీచేసింది.

హైకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో ప్రధాన అర్చకుడి హోదాలో రమణదీక్షితులు మళ్లీ విధుల్లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధాన అర్చకుల విషయంలో సందిగ్దత నెలకొన్నది.

Leave a Reply