Take a fresh look at your lifestyle.

వడ్లు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు!

ఎండకు ఎండి, వానకు తడిసి తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ప్రభుత్వపరంగా వడ్లు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయి! ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఏదో ఒక ధరకు అమ్ముకుని ఏమని ఎదురు చూస్తున్న రైతన్నకు ఇటీవల కురిసిన వర్షాల వల్ల కళ్ళలో ధాన్యం తడిసి మొలకెత్తిన, వరంగల్‌ ‌జిల్లా హనుమకొండ జిల్లా పరిధిలో 144 ఐ కే సి సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు ఈ సెంటర్లలో వడ్లు కొనుగోలు చేయడానికి సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండించిన ధాన్యాన్ని ఐ కె సి సెంట్రల్‌ ‌తీసుకుపోతే తాలు చెత్త చెదారం ఉందని వడ్లను తూర్పు బాల పట్టుకొని తీసుకురావాలని కోరడంతో రైతులు హార్వెస్టర్‌ ‌వరి కోత యంత్రం తో కోసిన అప్పుడే చెత్తాచెదారం లేకుండా దుమ్ము ధూళి లేకుండా పరిశుభ్రమైన ఒడ్డునే మిషన్‌ ‌నుండి వస్తాయి.

కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లను శుభ్రం చేసుకొని తీసుకురావాలని ఐకేపీ సెంటర్లలో అధికారులు చెప్పడంతో మళ్లీ తెచ్చిన ధాన్యాన్ని ఇంటికి తీసుకుపోయి ఆరబెట్టి మళ్లీ పట్టుకొని తీసుకురావడం జరుగుతుంది అని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని దిక్కుల రైతు మిల్లర్ల అధికారులు కేంద్రాల వద్ద బారులు తీరిన ట్రాక్టర్లు దర్శనమిస్తున్నాయి రైస్‌ ‌మిల్లు కొనుగోలు కేంద్రాలు రైతులను తీవ్రంగా ఇబ్బందిపాలు చేస్తున్నారని ఇప్పటికే సగం వర్షానికి తడిసి మొలకెత్తిన అని మిగిలిన ధాన్యాన్ని అమ్ముకోడానికి వస్తే ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు అంటున్నారు తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లు చేయాలని గుడ్లను పరిశుభ్రంగా తీసుకు వచ్చినప్పటికీ మళ్లీ చెత్తాచెదారం ఉన్నదని ఇబ్బంది పెట్టవద్దని రైతులు కోరుచున్నారు.

Trouble for farmers in paddy buying centers!

ఐ కే సి సెంటర్లను ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రైతులను ఇబ్బంది పెట్టి ఐ కె సి సెంటర్ల పై తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుచున్నారు ఏది ఏమైనప్పటికీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల పైనే ఉందని కాబట్టి జిల్లా పాలనా యంత్రాంగం తప్పు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతులు అంటున్నారు.

Leave a Reply