- అనూహ్యంగా గోల్ఫ్‌లో రాణించిన అదితి అశోక్
- హాకీలో పోరాడి ఓడిన మహిళల జట్టు..చేజారిన పతకం
అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్న రెజ్లర్ భజరంగ్ పునియా నిరాశ పరిచాడు. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అజర్బైజాన్ హాజీ అలీవ్‌తో పురుషుల ఫ్రీస్టైల్ 65 కిలోల సెమీ ఫైనల్లో ఓడిపోయారు. అయితే భజరంగ్ కాంస్యం కోసం శనివారం పోటీలోకి దిగనున్నాడు. ఇక మరో భారత రెజ్లర్ సీమా బిస్లా ట్యునీషియాకు చెందిన సారా హమ్ది చేతిలో 50 కేజీల మొదటి రౌండ్లో 1-3 తేడాతో ఓడిపోయింది. ఇక భారత్‌కు చెందిన 4ఐ 400 మీ పురుషుల రిలే జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.