Take a fresh look at your lifestyle.

నేడు సైనిక్‌ ‌కళాశాల ప్రవేశ పరీక్ష

Today is the entrance exam for the Sainik Gallery

హసన్‌పర్తి: తెలంగాణ సోషల్‌ ‌వెల్ఫేర్‌ ‌సైనిక్‌ ‌కళాశాల, సెనెటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్ ‌కళాశాలలో 2020-21 విద్యాసంవత్సరానికి ప్రవేశ పరీక్ష ఈ నెల 5న పలివేల్పుల సోషల్‌ ‌వెల్ఫేర్‌ ‌కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ‌హేమలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోచింగ్‌ ‌ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు విధిగా ఎగ్జామినేషన్‌ ‌ప్యాడ్‌, ‌బ్లాక్‌ ఆర్‌ ‌బ్లూ పెన్‌, ఆధార్‌ ‌కార్డు జిరాక్స్‌తో ఉదయం 8గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు.

Tags: telangana social welfare, sainik college, entrance exam

Leave a Reply