Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో టీకాల కొరత లేదు : హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు

‌రాష్ట్రంలో కొరోనా టీకాల కొరత లేదని హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు తెలిపారు. 4 లక్షల 64 వేల డోసుల స్టాక్‌ ఉం‌దన్నారు. సోమవారం రాత్రికి తెలంగాణాకు మరో 3 లక్షల 62 వేల డోసులు రానున్నాయని, మరో ఐదు రోజులకు సరిపడా టీకాల స్టాక్‌ ఉం‌దన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 22 లక్షల 14, 270 మందికి వ్యాక్సినేషన్‌ ఇచ్చినట్లు తెలిపారు.

Leave a Reply