వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదు తహసిల్దార్‌ ‌రంజిత్‌ ‌కుమార్‌

February 12, 2020

There is no negligence in the construction of public lands Tahsildar Ranjit Kumar
అ‌క్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న సిబ్బంది

జిల్లా కేంద్రంలో బాబునాయక్‌ ‌తండా పత్తిపాక ప్రాంతాల్లో  ప్రభుత్వ భూముల్లో అక్రమణగా నిర్మాణాలు చేపట్టిన వారి ఇండ్లను షెడ్డులను మంగళవారం రెవిన్యూ ,మున్సిపల్‌ అధికారులు సంయుక్తంగా కూల్చివేశారు ఈ సందర్భంగా  రెవిన్యు తహసీల్దార్‌ ‌రంజిత్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణ చేసి నిర్మణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు .

ప్రభుత్వ భూముల్లో ఎవరికీ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా చూడాలని మున్సిపల్‌ అధికారులు విజ్ఞప్తి చేసారు  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ‌కమిషనర్‌ ఇం‌ద్రసేనారెడ్డి రెవిన్యు ఇన్స్పెక్టర్‌ ‌ప్రవీణ్‌ ‌రెడ్డి , వీరోవోలు మున్సిపల్‌ ‌సిబ్బంది పాల్గొన్నారు.