అమరావతి: వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి రాజధాని విషయమై ట్విటర్ వేదికగా స్పందించారు.’ వికేంద్రీ కరణ వల్ల అమరావతి అభి వృద్ధి కొచ్చిన నష్టమేమీ లేదు. మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రిగారి ఏఎమ్ఆర్డీఏ సమీక్ష చూస్తే ఆ విషయం అర్థమవు తుంది.రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు.అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మాత్రం ఎవరూ హామీలివ్వలేరు’అని ట్వీట్ చేశారు.