Take a fresh look at your lifestyle.

మరణం లేదు..

నిజం
పిచ్చిదే

నిజం మాట్లాడితే
పిచ్చోడే

అబద్దం
అలంకారం

కాదంటే
అహంకారం

మాట్లాడు
మరణించినా సరే

మాట్లాడింది
మరణించదుగా…
– చందలూరి నారాయణరావు
          9704437247 

Leave a Reply