Take a fresh look at your lifestyle.

అభివృద్ధి పనులకు ట్రాక్టర్‌ ‌తప్పనిసరి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

The tractor is responsible for development work MLA Dasari Manoharreddy

నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీ అభివృద్ది పనుల కొరకు ట్రాక్టర్‌ ‌తప్పనిసరి కొనుగోలు చేసిన వినియోగించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ ‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే దాసరి నివాసంలో పెద్దపల్లి మండలం నిట్టూర్‌ ‌గ్రామ పంచాయతీ కొనుగోలు చేసిన నూతన ట్రాక్టర్‌కు ఎమ్మెల్యే పూజ చేసి ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ది పనులలో ట్రాక్టర్‌ ‌ముఖ్యపాత్ర పోషింస్తుందన్నారు. నీటి సరఫరాకు, పారిశుద్ధ్యం, హారితహారం కార్యక్రమాల కొరకు ట్రాక్టర్‌ అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ‌రఘువీర్‌సింగ్‌, ‌సర్పంచ్‌ ఆరెపల్లి కవిత, వెంకట్‌ ‌రాజాం, బాబురావు, వేణుగోపాల్‌రావు, రాజేశ్వరరావు, సంపత్‌ ‌రావు, కుమార్‌, ‌స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.