Take a fresh look at your lifestyle.

అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్ళిన ట్రాక్టర్‌

‌తాండూర్‌ ‌మండల కేంద్రంలోని తాండూర్‌ ‌గ్రామం ఎన్టీఆర్‌ ‌కాలనీ సమీపంలో గురువారం అచ్చలాపూర్‌ ‌వైపు నుండితాండూర్‌ ‌వైపు ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ ఎపి01డబ్య్లూ3450 నంబరు గల ట్రాక్టర్‌ ‌వేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే గల ఇంట్లో దూరడంతో ముందట టైర్‌ ‌విరిగి ఇంట్లో తీసుకువెళ్ళింది.

- Advertisement -

ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ ‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలు కాగా ఇంటి యజమానికి ప్రమాదం తప్పింది. ఇందులో ఇల్లు పూర్తిగా ద్వంసమైంది. స్దానికులు ప్రత్యేక సాక్షులు చెప్పిన వివారల ప్రకారం డ్రైవర్‌ అజాగ్రత్తతో నడపడం వలన ఈ ప్రమాదం జరిగిందని స్దానికులు చెప్పుకుంటున్నారు.

Leave a Reply